• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తల్లితో పాటు తాను ఆస్పత్రిలో చేరిన అవినాశ్!

    కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ గుండెపోటుకు గురవడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఛాతి నొప్పిగా ఉందని అవినాశ్ కూడా ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అక్కడి వైద్యులు అవినాశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అతడికి బాగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా అవినాశ్ ఇవాళ సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన తల్లికి తీవ్ర అస్వస్థత నెలకొనడంతో గైర్హాజరయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv