• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవినాశ్ బెయిల్ పిటీషన్ రేపటికి వాయిదా

    వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై హైకోర్టు వాదనలు ముగిశాయి. సీబీఐ తమ అనుబంధ కౌంటర్‌లో కీలక విషయాలు ప్రస్తావించింది. వైఎస్ వివేకా హత్య కేసు ఉదయం 6.15 గంటలకే ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తెలిసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ కోర్టు ముందు తెలిపింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి బయటపెట్టకముందే జగన్‌కు తెలిసిందని పేర్కొంది. వివేకా మృతి గురించి జగన్‌కు అవినాశ్ ముందే చెప్పారా అనేది తేలాల్సి ఉందని తెలిపింది. కేసు విచారణను శనివారానికి వాయిదా వేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv