ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియాలో ట్రూ లెజెండ్ గా హీరో రామ్ చరణ్ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. “ చరణ్ నువ్వు అవార్డు అందుకున్నందుకు గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే ముందుకు సాగాలని అమ్మా నేను కోరుకుంటున్నాం.” అని ట్వీట్ చేశారు. దీనికి లవ్ యూ అప్పా అంటూ రామ్ చరణ్ రిప్లై ఇచ్చారు. వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించిన పలువురు ప్రముఖులకు ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ఆంగ్ర పత్రికా అవార్డులు అందిస్తోంది.
చరణ్ కి అవార్డు చిరు భావోద్వేగం

Screengrab Twitter:KChiruTweets