• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘శాకుంతలం’ మూవీకి అవార్డులు: నెటిజన్ల ట్రోల్స్

    స్టార్ హీరోయిన్ సమంత, దేవ్‌మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శాకుంతలం’ మూవీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా నిర్మాతలు ఊహించని విధంగా నష్టాలపాలయ్యారు. తాాజాగా ఈ చిత్రానికి న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ పిల్మ్, బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్‌గా ‘శాకుంతలం’ నిలిచినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో నెటిజన్లు మూవీ మేకర్స్‌ను ఏకిపారేస్తున్నారు. ‘‘డిజాస్టర్ మూవీకి కూడా అంతర్జాతీయ అవార్డులు వస్తాయా’’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv