సూపర్ స్టార్ మహేశ్ బాబుపై కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ప్రశంసలు కురిపించాడు. ఏ నటుడినైనా అనుకరించే నైపుణ్యం మహేశ్ బాబు సొంతమని కొనియాడారు. ‘మహేశ్ బాబు గురించి అందరికీ చాలా తక్కువ మాత్రమే తెలుసు. అతడు ఏ ఆర్టిస్టునైనా ఇమిటేట్ చేయగలడు. ఎవరి వాయిస్‌నైనా మిమిక్రీ చేసేస్తాడు. నటనటకు సంబంధించి అతనిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. భావోద్వేగ సన్నివేశాలను పండించగలడు. డ్యాన్స్‌లు కూడా బాగా చేయగలడు. కొడుకు దిద్దిన కాపురం సినిమాతోనే పెద్ద స్టార్ అవుతాడని భావించాం’ అని ఆయన చెప్పారు.
-
© File Photo
-
© File Photo
Featured Articles Reviews Telugu Movies
Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్