సాధారణంగా సింహాలు ఎలా ఉంటాయి. భారీ జూలుతో గంభీరమైన రూపుతో ఉంటాయి. వాటిని చూస్తేనే గుండెలో రైళ్లు పరిగెడతాయి. కానీ ఈ సింహాన్ని చూస్తే మీరు కచ్చితంగా కౌగిలించుకుంటారు. ఎందుకంటారా ? ఈ సింహం చక్కగా హెయిర్ కట్ చేసుకొని అందమైన లుక్స్‌తో ఉండడమే. చైనాలోని గ్వాంగ్జౌ జూలో ఉన్న ఓ సింహానికి బేబీ కటింగ్ చేసినట్టు ఉంది. ఆ కటింగ్‌తో ఆ సింహం ఎంతో అందంగా కనిపించడంతో జూకు వెళ్లిన ఓ నెటిజన్ సింహం పిక్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పిక్స్ కాస్త వైరల్ అవడంతో, నెటిజన్స్ ఆ ఫోటోలను తెగ షేర్స్, లైక్స్ చేస్తున్నారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం