• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉద్యోగం కోసం దారుణం; భర్తనే మట్టుబెట్టిన భార్య

    ఉద్యోగం కోసం ఓ భార్య కట్టుకున్న భర్తనే హతమార్చింది. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కొమ్మరబోయిన శ్రీనివాస్(50), సీతామహాలక్ష్మీ(43)లు భార్యాభర్తలు. శ్రీనివాస్ కలెక్టరేట్ ఆఫీస్‌లో అటెండర్. ఈ క్రమంలో శ్రీనివాస్ అనుమానాస్పదంగా మరణించాడు. పోలీసులు సీతపై నిఘా పెట్టి నిందితురాలిగా గుర్తించారు. విచారణలో తానే కర్రతో కొట్టి చంపానని.. భర్త ఉద్యోగం తనకు దక్కుతుందనే అలా చేశానని సీత నేరం ఒప్పుకుంది.