• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు బ్యాడ్ న్యూస్!

    తన వినియోగదారులకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ చేదువార్త చెప్పింది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పాస్‌వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు, యాడ్ సపోర్ట్ ఆప్షన్‌లు ఎనేబుల్ చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తన యూజర్లకు ఈమెయిల్ పంపింది. కాగా నెట్‌ఫ్లిక్స్‌కు 103 దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. 232 మిలియన్ల సబ్‌స్క్రిప్షన్ యూజర్లు ఉన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv