ఫామ్ లో లేని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కు పంపకుండా ఉంచాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో అతడికి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇంగ్లండ్ టూర్ కు ముందు ఇండియా సౌతాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది.