నయనతార దంపతులకు సూపర్ స్టార్ గిఫ్ట్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నయనతార దంపతులకు సూపర్ స్టార్ గిఫ్ట్ – YouSay Telugu

  నయనతార దంపతులకు సూపర్ స్టార్ గిఫ్ట్

  July 9, 2022

  నయనతార,విఘ్నేష్ దంపతుల పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నయన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందిస్తున్నట్లు కనిపించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ మణిరత్నం కొత్త జంటను ఆశీర్వదిస్తూ బహుమతులు అందజేసిన ఫోటోలు కూడా రివీల్ అయ్యాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

  Exit mobile version