• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్

    పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. రెండు వారాల మధ్యంతర బెయిల్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు మంజూరు చేసింది. కాగా ఆల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములు కేటాయించి రూ.5000 వేల కోట్లు దోచుకున్నారనే ఆరోపణలతో ఇమ్రాన్‌ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో స్పెషల్ కోర్టు ఆయనకు 8 రోజుల రిమాండ్ విధించింది. ఇమ్రాన్ అరెస్టును పీటీఐ పార్టీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv