లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు బెయిల్ మంజూరు

© ANI Photo

దాణా కుంభ‌కోణం కేసులో శిక్ష అనుభ‌విస్తున్న ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ ప్ర‌సాద్ యాదవ్‌కు శుక్ర‌వారం జార్ఖండ్ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష‌తో పాటు రూ.60 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. అయితే ఇప్ప‌టికే మూడున్న‌రేళ్లు జైలు శిక్ష అనుభ‌వించిన లాలూ ప్ర‌సాద్ మ‌రో 18 నెల‌ల శిక్ష గ‌డువు ఉండ‌గా ఇప్పుడు బెయిలు ల‌భించింది.

Exit mobile version