దేశ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు

© ANI Photo

ముస్లింలు ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే బక్రీద్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశంలోని జామా మసీదు, జహంగీర్ పురి మసీదు, సీలంపూర్ ఉమర్ మసీదు, ఫతేపురి మసీదులాంటి ప్రముఖ మసీదుల్లో ముస్లింలు ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపగా.. తాజాగా పీఎం ప్రధాని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version