• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాల‌కృష్ణను స‌రికొత్త‌గా చూపించ‌బోతున్న అనీల్ రావిపూడి

    బాల‌కృష్ణ 108వ చిత్రం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతుంది. నిన్న బాల‌య్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే అనీల్ రావిపూడి త‌న స్టైల్‌లో బాల‌య్య‌ను చాలా కొత్త‌గా చూపించ‌బోతున్నారు. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.