న‌ట‌సింహ బాల‌కృష్ణ‌ @ 48 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ

నంద‌మూరి బాల‌కృష్ణ నేటికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 48 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. 14 ఏళ్ల వ‌య‌సులో 1974లో తాత‌మ్మ క‌ల సినిమాతో తండ్రి ఎన్‌టీఆర్‌తో క‌లిసి మొద‌టిసారిగా తెర‌పై క‌నిపించాడు బాల‌య్య‌. ఎన్‌టీఆర్ వార‌సత్వాన్ని అందిపుచ్చుకొని వ‌రుస సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీలో అగ్ర‌హీరోల్లో ఒక‌రిగా నిలిచాడు. ఈ 48 ఏళ్ల కెరీర్‌లో చాలా అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. కొత్త‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తూ మాస్ హీరోగా భారీగా అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్ప‌టికే 106 సినిమాలు పూర్తి చేసి 107వ సినిమాతో ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

Exit mobile version