• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అరుదైన ఘనత అందుకున్న బాలయ్య అఖండ

    నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన మూవీ అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఎన్నో మరుపురాని రికార్డులను తన పేర లిఖించుకున్న ఈ మూవీ తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుత రోజుల్లో థియేటర్లలో 50 రోజులు ఆడడమే ఎక్కువ. అటువంటిది అఖండ ఏకంగా 175 రోజుల పాటు ఆడింది. గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేటలో ఉన్న ఓ థియేటర్లో అఖండ ఏకంగా 175 రోజులు ఆడింది. ఇప్పటికి కూడా ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని థియేటర్ యాజమాన్యం తెలిపింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని బోయపాటి ఇప్పటికే ప్రకటించాడు.