సంక్రాంతి రేసులో 4 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సాధారణంగా యూఎస్‌లో ఒకరోజు ముందే ప్రీమియర్స్ పడతాయి. వీటి బుకింగ్స్‌లో బాలయ్య ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. వీరసింహారెడ్డికి 8900 టికెట్లు అమ్ముడుపోగా 173వేల డాలర్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత స్థానంలో చిరు వాల్తేరు వీరయ్య 6950 టికెట్లతో 138వేల డాలర్లు వసూలు చేసింది. వారిసు కేవలం 305 టికెట్లు, తునివు కేవలం 640 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.