• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరోయిన్స్‌కు బాలయ్య సూటి ప్రశ్నలు

    అన్‌స్టాపబుల్‌ షోలో సంక్రాంతికి వీరసింహా రెడ్డి టీం సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య హీరోయిన్లను ఓ ఆట ఆడుకున్నారు. నేను హీరోగా ఉన్న సినిమాలో వరలక్ష్మి విలన్‌గా చేసిందా ? తను విలన్‌గా చేసిన సినిమాలో నేను హీరోనా? అంటూ చమత్కరించాడు. తర్వాత వచ్చిన హనీ రోస్‌తో చిత్రానికి ముందు బాలకృష్ణతో అని చెప్పారు. అప్పుడు నేను ఎలాంటి వ్యక్తిని అని ఎవరినైనా కనుక్కున్నావా? అంటూ ప్రశ్నించారు. నేను మీరు ఊహించినట్లుగా లేరు అని ఆమె బదులిచ్చింది.