ప్రభాస్‌, గోపిచంద్‌ను ఆడేసుకున్న బాలయ్య
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాస్‌, గోపిచంద్‌ను ఆడేసుకున్న బాలయ్య

    ప్రభాస్‌, గోపిచంద్‌ను ఆడేసుకున్న బాలయ్య

    January 1, 2023

    ఆహాలో ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదలైంది. ప్రొమోలో గోపీచంద్, ప్రభాస్‌లను బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు.2008లో మీరిద్దరు ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారు ఎందుకు? నయనతార, తమన్నాలతో ఎవరిని షాపింగ్ తీసుకెళ్తావు? అన్న ప్రశ్నకు ప్రభాస్.. ఇద్దర్ని తీసుకెళ్తా అని బదులిచ్చాడు. గోపిచంద్‌తో మాట్లాడుతూ.. జీల్ సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపించావని బాలయ్య పొగిడారు. నువ్వుకూడా ప్రభాస్ లాగే నవ్వుతామా? ఏదైన మాట్లాడుతావా అని బాలయ్య ఆటపట్టించాడు. ఈ ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమ్ కానుంది.

    https://youtube.com/watch?v=rPjbeXnb4PE%26t%3D89s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version