• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలయ్య 108వ చిత్రం షూటింగ్ అప్‌డేట్‌!

    బాలకృష్ణ 108వ చిత్రం షూటింగ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. నేటి నుంచి జరిగే తదుపరి షూటింగ్ షెడ్యూల్‌లో హీరోయిన్‌ శ్రీలీల పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడు రోజుల పాటు ఆమెపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. అన్ని వర్గాలకు నచ్చేలా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు.