• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వ్యాపారులపై ‘బల్దియా’ బాదుడు

    ఆదిలాబాద్‌లో వ్యాపారులపై బల్దియా పన్ను పిడుగులు వేస్తోంది. ట్రేడ్ లైసెన్స్‌ల పేరుతో అధిక పన్నులు వసూలు చేస్తోంది. ఒక చదరపు అడుగుకు రూ.7 వసూలు చేస్తోంది. ఓ కల్యాణ మండపం 23,442 చదరపు అడుగులు ఉండగా రూ.1,64,094 చెల్లించాలని బల్దియా అధికారులు హుకుం జారీ చేశారు. మళ్లీ గ్రీన్ ఫండ్‌కు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. కాగా మద్యం షాపులు, రెస్టారెంట్ అండ్ బార్లకు మాత్రం చిత్రంగా లైసెన్స్ ఫీజు తగ్గింది. ఇదివరకు రూ.50 వేలు కట్టేవారు ప్రస్తుతం రూ.10 వేలే కడుతున్నారు.