• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపు బండి సంజయ్ దీక్ష

    భాజపా, బీఆర్‌ఎస్‌ రేపు పోటాపోటీగా దీక్షలు చేపట్టనున్నాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రేపు దీక్ష చేయనున్నారు. పెరిగిన మద్యం షాపులు, బెల్ట్ దుకాణాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతారు. మహిళా గోస, బీజేపీ భరోసా పేరుతో కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో దీక్ష చేపట్టనున్నారు. మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…. లిక్కర్ స్కాంకు వ్యతిరేకంగా భాజపా దిల్లీలో ఆందోళనలు చేయనున్న సంగతి తెలిసిందే.