– KCRకు బండి సంజయ్ సవాల్
– ప్రధాని మోదీ, కేసీఆర్ 8 ఏళ్ల పాలన చర్చకు సిద్ధమా అంటు నిలదీత
– తెలంగాణలో కేసీఆర్ టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ
– జాతీయ పార్టీ పెట్టడానికి ముందు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్
– దేశంలో కుటంబ పాలనకు చోటు ఉండదని వెల్లడి
– తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని విమర్శ
– త్వరలోనే TRSకు ప్రజలు VRS ఇస్తారని ప్రకటన
– 3 ఏళ్లలో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారని మండిపాటు