• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బండ్ల గణేష్ పొలిటికల్ రీఎంట్రీ!

    ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ త్వరలో పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బండ్ల ట్విటర్‌లో వరుస ట్వీట్లు చేశాడు. ‘నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటా. నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా, పౌరుషంగా రాజకీయాలు చేస్తాను. బానిసత్వానికి బై బై.. నిజాయితీతో కూడిన రాజకీయాలకు జైజై.’’ అంటూ ట్విటర్‌లో వరుస పోస్టులు పెట్టాడు. కాగా గత ఎన్నికలకు ముందు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv