• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బీజేపీపై బండ్ల సంచలన వ్యాఖ్యలు

  ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ బీజేపీపై సంచలన ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని మీరు ఇల్లు ఖాళీ చేయిస్తే.. కర్ణాటక ప్రజలు మిమ్మల్ని ఖాళీ చేయించారని’ బీజేపీపై ట్వీట్‌తో సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బండ్ల పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు పోస్టు పెట్టారు. బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv