బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు నిలకడగా ఆడుతున్నారు. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ప్రస్తుతం 34 ఓవర్లలో 127|4 పరుగులతో ఆడుతోంది. క్రమంగా జోరు పెంచుతూ పరుగులు రాబడుతున్నారు. దూకుడుగా ఆడుతున్న లిటన్ దాస్ (41) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. భారత్ బౌలింగ్‌ను బంగ్లా బ్యాటర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మహ్మదుల్లా (14), ముష్ఫీకర్ రహీమ్ (17) క్రీజులో ఉన్నారు. వాషింగ్టన్ సుందర్‌కు రెండు వికెట్లు దక్కాయి.