ఇంగ్లాండ్‌కు పసికూన బంగ్లాదేశ్ షాకిచ్చింది. టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మెుదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. బట్లర్ సేనను 156 పరుగులకే కట్టడి చేసి లక్ష్యాన్ని చేధించింది.