బంగ్లాదేశ్‌కు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. మరోసారి విరాట్ కోహ్లీ(64 )విజృంభణతో భారత్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా బ్యాటర్లలో కెఎల్ రాహుల్ 32 బంతుల్లో (50) సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 పరుగులతో రాణింంచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ 3, షాకిబుల్ హసన్ 2 వికెట్లు పడగొట్టారు. భారత్ స్కోరు 184/6
బంగ్లాదేశ్ టార్గెట్ 185

© ANI Photo