AP: రికవరీ ఏజెంట్ల వేధింపుల కారణంగా ఓ యువతి బలైపోయింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఇంటర్ విద్యార్థిని వర్షిణి ఆత్మహత్య చేసుకుంది. తన తండ్రి చేసిన అప్పులను తీర్చాలని బ్యాంకు రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి వర్షిణిని అవమానించారు. ఆ అవమానం తట్టుకోలేక వర్షిణి ఆత్మహత్య చేసుకుంది. దీంతో నందిగామలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బ్యాంకు వేధింపులు.. ఇంటర్ యువతి సూసైడ్

yousay