– బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ విద్యార్థుల ఆందోళన
– ప్రభుత్వంతో జరిగిన రెండు చర్చలు విఫలం
– ఆందోళన విరమించాలని బలవంతం చేస్తున్నారని ప్రకటన
– ముగ్గురు విద్యార్థులను లోనికి తీసుకెళ్లి బెదిరిస్తున్నారని వెల్లడి
– కేసులు పెడతామని కలెక్టర్ బెదిరిస్తున్నారని ప్రకటన
– సోషల్ మీడియా వేదికగా కూడా విద్యార్థుల నిరసన
– తమ 12 డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన
– వీసీని వెంటనే నియమించి, అక్కడే ఉండేలా చేయాలని డిమాండ్
– దాదాపు 6 వేల మంది విద్యార్థులు యూనివర్శిటీ గేటు ముందు కుర్చుని నిరసన
– RGUKTని సీఎం కేసీఆర్ సందర్శించాలని విద్యార్థుల డిమాండ్