మగబిడ్డ కోసం రోడ్డుపైనే మహిళకు స్నానం

© Envato

మగబిడ్డ కోసం ఓ కుటుంబం 30 ఏళ్ల మహిళకు రోడ్డుపైనే స్నానం చేయించిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. పుణెలో ఈ మేరకు కేసు నమోదైంది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం…2013లో మహిళ ఓ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. తన నగలు తాకట్టు పెట్టారు. తన సంతకం ఫోర్జరీ లోన్లు తీసుకున్నారు. ఓ పండితుడు చెప్పాడని భర్త అతని సోదరులు కలిసి మహిళను రోడ్డుపైనే స్నానం చేయించారని పోలీసులకు ఫిర్యాదు అందింది.

Exit mobile version