తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను పేర్చి, పాటలు పాడారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, హైదరాబాద్, వరంగల్ మేయర్లు విజయలక్ష్మి, సుధారాణి, కార్పొరేటర్ సామల హేమ తదితరులు బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడారు.
తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు

Courtesy Twitter: