తొలిరోజు ఘనంగా బతుకమ్మ వేడుకలు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తొలిరోజు ఘనంగా బతుకమ్మ వేడుకలు – YouSay Telugu

  తొలిరోజు ఘనంగా బతుకమ్మ వేడుకలు

  September 26, 2022

  తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై, ప్రగతి భవన్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మహిళలతో కలిసి సంతోషంగా బతుకమ్మ ఆడుతూ సంబరాల్లో మునిగారు. మరోవైపు రాష్ట్రంలోని వేయి స్తంభాల ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం సహా పలు ప్రాంతాల్లో జరిగిన బతుకమ్మ పండుగలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  Exit mobile version