టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు, వన్డే మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ భారత ఆటగాళ్లపై సిరీయస్ అయ్యింది. ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న భారత జట్టు కరోనా కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అక్కడి వీధుల్లో ఇండియా ఆటగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్న సంఘటనపై BCCI మండిపడింది. ఆటగాళ్లు కోవిడ్ రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆశ్విన్ లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇక జూలై 1, 3 తేదీల్లో ఇంగ్లాండ్లో టీ20 సిరీస్లకు ముందు భారత్ 2 వార్మప్ మ్యాచ్లు ఆడనుంది.