వైల్డ్‌గా ఉండండి: పూజా హెగ్డే

హీరోయిన్ పూజా హెగ్డే చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టైలీష్ లుక్‌లో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ కొన్ని కోట్స్ ట్యాగ్ చేసింది. వైల్డ్‌గా ఉండండి. దారుణంగా ఉండండి, ప్రపంచమనే మాయా ప్రపంచంలో జీవిస్తూ ఉండండి. ఏది జరిగినా నిర్మలంగా ఉండండి అంటూ రాసుకోచ్చింది. ఈ కోట్స్ పూజా ఎందుకు పెట్టిందబ్బా అంటూ ఆమె ఫ్యాన్స్ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే న్యూయార్క్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.

Exit mobile version