• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వారిని ఓడిస్తేనే అసలైన మజా: దీపక్ చాహర్

    ఐపీఎల్ ఫైనల్‌‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడిస్తే అసలైన మజా వస్తుందని చెన్నై పేసర్ దీపక్ చాహర్ అన్నాడు. ఫైనల్‌కు ఎవరొచ్చినా ఫరవాలేదని చెప్పాడు. ధోని సపోర్ట్ చేస్తే ఎవరైనా మంచి ఆటగాడిగా రూపుదిద్దుకుంటాడని పేర్కొన్నాడు. ధోని ఒకరిని నమ్మితే టోర్నీ మొత్తం అతడికి అవకాశాలు ఇస్తాడని చెప్పాడు. విదేశీ ఆటగాళ్లలో స్పూర్తి నింపడం కోసం డబ్బుల గురించి మాట్లాడతామని.. అదే స్వదేశీ ప్లేయర్ల విషయానికొస్తే.. బాగా ఆడితే భారత జట్టుకు ఆడే అవకాశం లభిస్తుందని చెబుతామన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv