తమిళ నటి ఆతుల్య రవి మరోసారి మోడ్రన్ డ్రెస్లో ఆకట్టుకుంది. తన లెటెస్ట్ ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది.’Just a girl growing wings’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మల్టీకలర్ మిడ్డీలో తనదైన అందాలను ప్రదర్శించింది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ తలైవి, క్లాసీ, లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తమిళంలో ఫెమస్ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎంట్రీ కోసం ఎదురు చూస్తోంది.
-
Courtesy Instagram:
-
Instagram: athulya
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: