• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లేటు వయసులో ఘాటు అందాలు

    క్యూట్ బ్యూటీ భూమికా చావ్లా లేటు వయసులో ఘాటు అందాలు ప్రదర్శిస్తూ సెగలు రేపుతోంది. వయసు పెరిగినా అందం మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. లాంగ్ స్కర్టులో అందాలను ఆరబోస్తోంది. తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను భూమికా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా 44 ఏళ్ల భూమికా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ‘ఎంసీఏ’, ‘సవ్యసాచి’, ‘సిటీమార్’, ‘యూటర్న్’ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మరి కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv