TS: రాష్ట్రంలో బీఎడ్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18నుంచి 26వరకు ఆన్లైన్లో ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 28నుంచి 30వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక కాగా.. వచ్చే నెల 4న మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది. 14నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు బీపెడ్ కౌన్సెలింగ్ షెడ్యూలు కూడా ఖరారైంది. 19నుంచి 26వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్. 29,30న వెబ్ ఆప్షన్ల ఎంపిక. నవంబరు 2న బీపెడ్, డీపెడ్ సీట్ల కేటాయింపు. 14న తరగతులు ప్రారంభం.