• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రష్యాకు మద్దతుగా సైనికులను తరలిస్తున్న బెలారస్ ?

    రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే యుద్ధం మొదలు నాటి నుంచి పరోక్షంగా రష్యాకు సహాయసహకారాలు అందిస్తున్న బెలారస్, రష్యాకు మద్దతుగా తమ సైనికులను యుద్ధానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బెలారస్ ప్రయత్నాలు జరుపుతోందని ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్టర్ ఆరోపిస్తున్నారు. కానీ దీనిని ఖండించిన బెలారస్, ఇప్పటి వరకు తమ దేశం యుద్ధంలో పాల్గొనలేదని, ఇకపై పాల్గొనదని స్పష్టం చేసింది. కానీ రష్యా యుద్ధానికి ముందు తమ సైనికులను బెలారస్‌కు తరలించి సైనిక మాక్‌డ్రిల్ నిర్వహించింది.