బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు, బెల్లంకొండ గణేశ్ నటిస్తున్న మొదటి సినిమా స్వాతిముత్యం. ఈ సినిమా విడుదల తేదీని ఖారరు చేశారు. ఆగస్ట్ 13న మూవీ రిలీజ్ కానుందని ప్రకటించారు. వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మహతి స్వర సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.