ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి – YouSay Telugu

    ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి

    December 3, 2022

    © ANI Photo

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ప్రకటించింది. జక్కన్న పోటీపడిన జాబితాలో హాలీవుడ్ దర్శకులు స్టీఫెన్ స్పీల్ బర్గ్, డారెన్ అరోనోఫ్స్కీ, సారా పోలీ వంటివారు ఉన్నారు. 1935లో స్థాపించిన ఈ సంస్థ అవార్డులను ప్రకటిస్తోంది. పాన్ వరల్డ్ చిత్రంగా విడుదలై ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టించింది. సినిమాను ఆస్కార్ ఎంపిక కాకపోవటంతో చిత్రబృందం కాంపెయిన్ మెుదలు పెట్టింది.

    Exit mobile version