• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటీటీకి వచ్చేసిన ‘భగవంత్ కేసరి’

    హీరో బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియోటర్లలో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా నేటి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ మొదలైంది. బాలకృష్ణ నటన అనిల్‌ రావిపూడి టేకింగ్‌ సినిమాను నిలబెట్టాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv