• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భైరవ ద్వీపం రీరిలీజ్ డేట్ ఫిక్స్!

    నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం భైరవ ద్వీపం రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ బ్లాక్‌బాస్టర్ సినిమాను జూన్ 10 విడుదల చేయనున్నట్లు తెలిసింది. 4కే వెర్షన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టిన రోజు కానుకగా అభిమానులకు అందించాలని చూస్తున్నారు. ఈ చిత్రం టీవీల్లో వచ్చిందంటే ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. ఇలాంటి చిత్రాన్ని బిగ్‌ స్క్రీన్‌పై చూస్తే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv