• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HYDలో భీమ్లా నాయక్ మూవీ ఫస్ట్ చుశానాన్న నజ్రియా

    అంటే సుందరానికీ ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా నిన్న హీరోయిన్ నజ్రియా మాట్లాడారు. అందిరికీ నమస్కారం చాలా టెన్షన్ గా ఉందంటూ నజ్రియా ప్రారంభించింది. పవన్ గారు వచ్చినందుకు థాంక్స్ చెప్పింది. తర్వాత హైదరాబాద్ థియేటర్లో భీమ్లా నాయక్ మూవీని ఫస్ట్ చూసినట్లు చెప్పింది. బెస్ట్ ఎక్సిపిరియన్స్ అని, చాలా బాంగుదని మెచ్చుకున్నారు. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు వేస్తు గోల చేశారు. మరోవైపు నజ్రియా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.