‘సూర్య’ వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుని, పవన్ కల్యాణ్ భీమ్లానాయక్లోనూ అవకాశం పొందిన నటి మౌనికా రెడ్డి. లేడీ కానిస్టేబుల్‌గా ఆ సినిమా చిన్న పాత్ర పోషించింది. ఈ భామ ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కబోతోంది. కాబోయే భర్తతో దిగిన ఎంగేజ్మెంట్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ మధ్య కాలంలో మంజిమా మోహన్, అదితి శంకర్, హన్సిక వంటి సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
పెళ్లి పీటలెక్కనున్న భీమ్లానాయక్ బ్యూటీ
-
By Sateesh
- Categories: Celebrities, Telugu Movies
- Tags: bheemlanayakmounikaReddy
Related Content
బ్లూ ఔట్ఫిట్లో అదరగొడుతున్న హన్సిక
By
Naveen K
January 27, 2023
లోకేశ్ పాదయాత్ర; సొమ్మసిల్లి పడిపోయిన హీరో
By
Sandireddy V
January 27, 2023
ఫస్ట్ డే కలెక్షన్స్; టాప్ 10 మూవీస్ ఇవే..
By
Sandireddy V
January 27, 2023
‘పఠాన్’ వసూళ్ల తుఫాన్
By
Sandireddy V
January 27, 2023
బాలయ్యకు షాక్! అన్నపూర్ణ స్టూడియోలోకి నో ఎంట్రీ
By
Sandireddy V
January 27, 2023