• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భూమా అఖిలప్రియ అరెస్ట్.. నంద్యాలలో టెన్షన్

  టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో ఆమెను అరెస్ట్ చేసి పాణ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిన్న రాత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో అఖిల ప్రియ పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ లాగి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. చున్నీ చిరగడంతో తన అభిమానులు ఆవేశంతో సుబ్బారెడ్డిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv