• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భూమా అఖిలప్రియకు బెయిల్

    ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించి అఖిలకు కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పునిచ్చింది. కాగా నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ అనుచరులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అఖిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటినుంచి అఖిలప్రియ కర్నూలు జైలులో ఉన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv