• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అరుదైన రికార్డును సొంతం చేసుకున్న భువనేశ్వర్

    టీమిండియా సీమ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు 34 తీసుకున్న ఘనత సాధించాడు. ఇంత వరకూ ఏ బౌలర్ కూడా టీ20 పవర్ ప్లేలో ఇన్ని వికెట్లు తీసుకోలేదు. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో భువీ తొలి ఓవర్ లోనే వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.