• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు కోసం భువనేశ్వరి పూజలు

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా.. రాజమండ్రిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయానికి నారా భువనేశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. భువనేశ్వరి వెంట ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఉన్నారు. ఆలయంలో పూజల అనంతరం వారు తిరిగి క్యాంప్ సైట్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం నారా భువనేశ్వరి, బ్రాహ్మణి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv